HMPV వైరస్ పై సీఎం సమీక్షా...! 16 h ago
ఏపీ: HMPV వైరస్ వ్యాప్తిపై ఆరోగ్య శాఖతో ముఖ్య మంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విద్య నిపుణులు, మరియు ఆరోగ్యశాఖ మంత్రులు హాజరు అయ్యారు. కర్ణాటక, గుజరాతీల్లోకేసులు నమోదైనందున అప్రమతంగా ఉండాలని సూచించారు. శ్వాసకోశ వ్యాధులు, సీజనల్ వ్యాధులైన నిర్లక్యం వహించొద్దని చెప్పారు. మాస్కులు ధరించి, వైరస్ పై ప్రజలకు అవగాహనా పెంచాలని, నివారణం చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.